సోమవారం 9 నవంబర్ 2009

సుభాష్ చంద్రబోస్





















మనం చూస్తున్నది గోదావరి నది పాయ మద్యన ఉన్న సివగంగాపురం ఈ గ్రామం లో siవానంద్ గారి ఇంటిలో జరుగుతున్న పెళ్ళికి మన గౌరవ ముఖ్య మంత్రి గారు అయిన గజపతి రాయుడుగారు హాజరు కావటానికి హైదరాబాద్ నుండి బయలుదేరి సివగంగాపురం వస్తున్నారు




సివగంగాపురం గ్రామంకు చేరాలి అంటే పడవప్రయాణం చేయాల్చి వుంది ముఖ్యమంత్రి గజపతిరాయుడుగారి సొంత అనుచరబలగం రెండువందల మంది మరియు ప్రభుత్వ సెక్యూరిటీ రెండువందలమంది ఆయుధాలతో రెండు ట్రాన్స్పోర్ట్ బోటు లు మరియు ఇదు లాంచీలు, ఇంజన్ బోటు లు పది , బారి సెక్యూరిటీ మద్య గజపతిరాయుడుగారు నదిలో బయలుదేరారు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బోటు లు నది మధ్యకు వచ్చాయి గజపతిరాయుడుగారు యం .యల్ ఏ లు తో మాట్లాడుతూ గట్టి బందోబుస్తుతో వస్తున్నాడు

అదేసమయంలో ఒక్కసారిగా వాటర్ బైక్ తో గజపతిరాయుడు ప్రయాణిస్తున్న బోటు మీదగా దూసుకువచ్చి గజపతిరాయుడు సిరస్సుమీద తుపాకితో రెండు బులెట్స్ దిన్చ్చాడు ముఖ్యమంత్రి బోటు లోనే మరనిచ్చాడు . గజపతిరాయుడు అనుచరబలగం పోలీస్ లు ముఖ్యమంత్రిని చంప్పి వాటర్ బైక్ మీద పారిపోతున్న వెక్తి కోసం వెంబడిస్తున్నారు








శనివారం 7 నవంబర్ 2009


నేటి సుభాష్ చంద్ర బోస్

నాటి సుభాష్ చంద్రబోస్ బారత్ దేశప్రజలు ,తెల్లదొరల రాక్షస పాలన నుండి స్వేచ్చాజీవులుగా బ్రతకటం కోసం ,తెల్లదోరలతో ప్రతి క్షణం పోరాడి తన మరణం ఒక మిస్టరీగా ఎలా మిగిలి పోయిందో .

ఈ నేటి సుభాష్ చంద్రబోస్ తనరాష్ట ప్రజలు , స్వేచ్చాజీవులుగా బ్రతకటం కోసం .

ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాన్ని నాశనం చేస్తున్న రౌడి రాజకీయ నాయకులను ,ఫ్యాక్షన్ యవస్తను, మాపియా ను , దొరల దౌర్జన్య వ్యవస్తను, కులరాజకీయ వ్యవస్తను, ప్రజల తరుపున పోరాడాల్చిన మీడియా ,బ్యాక్ మెయిల్ వ్యవస్తను , నిర్మూలించి తనరాష్ట ప్రజలు స్వేచ్చా జీవులుగా బ్రతకటం కోసం, ఈ నేటి సుభాష్ చంద్రబోస్ యుద్ధం ప్రారంభం